వీకెండ్ పార్టీలు - వీక్‍డే టి.టి లు.. ఫోరం లో లైవ్ షోలు - గరుడమాల్ లో సినిమాలు, నంది హిల్స్ కి చక్కర్లు.. ఇదీ బెంగళూరులోని సగటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీవితం..
సాఫ్ట్ వేర్ ఇంజనీరు గా ఉద్యోగం ప్రారంభించి, చివరకు వ్యాపారవేత్తగా మారిన విక్రం జీవితమే ఈ నవల కధాంశం..
బగ్ ఫిక్సింగ్‍ల నుండి బిజినెస్ అయిడియాల వరకూ అన్నీ ఉన్నాయి ఈ పుస్తకంలో.. ఒక అయిడియా జీవితాన్నే మార్చేస్తుంది అని చూపించిన పుస్తకమిది... అయితే అలాంటి విషయాలని ఏదో సందేశాలిచ్చినట్లు కాకుండా, తేలికగా చదువుకోవడానికి హాయిగా ఉన్న భాషలో వ్రాశారు..
ఈ పుస్తకం గురించిన పరిచయం ఇక్కడ..
skip to main |
skip to sidebar
3 comments:
బాగుందండీ.. అన్నట్టు కొత్త టెంప్లేట్ ని ఇదే చూడడం.. ఇక్కడ కూడా కాఫీ కప్పు వదలలేదు మీరు:):).. ఇంతకీ విశాలాంధ్ర స్టాల్లో ఏం జరిగిందో ఎప్పుడు చెబుతారు??
కొత్త టెంప్లేట్ చాలా బాగుందండీ... నిజమే నేనుకూడా విశాలాంధ్ర టపా గురించి ఎదురు చూస్తున్నాను :-)
మురళి గారు, వేణూ శ్రీకాంత్ గారూ నెనర్లు.. ఈ సారి వ్రాసే టపా, పుస్తక ప్రదర్శన గురించే :)
Post a Comment