Tuesday, March 9, 2010

మామ చందమామ

వినరావా (మ)న కధ..

చందమామ - 70/80/90 ల తరానికి పరిచయం అక్కర్లేని పత్రిక.. పిల్లల పత్రికల్లో అగ్రతాంబూలం అందిపుచ్చుకున్న పత్రిక. కేవలం పిల్లల పత్రిక అంటే, చంపిలు నా మీద దండెత్తే ప్రమాదం కూడా ఉంది.. :)

చందమామతో పరిచయం ఎలా జరిగిందో గుర్తు లేదు కానీ, నేను చదివిన మొదటి పుస్తకం మాత్రం చందమామే!.. అదేదో గ్రైఫ్‍వాటర్ ప్రకటనలోలా, మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..!

మరిన్ని జ్ఞాపకాలు ఇక్కడ ..

2 comments:

మురళి said...

క్రితం టపాకి తర్వాతి టపా అంటే ఇదే కదండీ.. మీరిలా మాట తప్పితే 'నాన్ స్టాప్' డీవీడీ పంపించేస్తానంతే :-)
btw:చందమామని ఇష్టపడని వాళ్ళు ఎవరు చెప్పండి??

Rajendra Devarapalli said...

(చందామామ టపా దగ్గర కామెంటు రాయటానికి వీలు పడక) కొరవ అన్న ఒక్క మాట రాసినందుకు మీకు దణ్ణం పెట్టొచ్చు.ఎన్నాళ్లయ్యింది ఆ మాట విని,చూసి,రాసి ..చదివి