Thursday, July 9, 2009

ఓ ప్రభుత్వ గ్రంథాలయంలో...

మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మతో మాట్లాడుతుంటే మాటల మధ్యలో తను పనిచేసే ఊళ్ళో ఉన్న గ్రంధాలయం గురించి వచ్చింది. అప్పటివరకూ నాకు తెలియదు ఆ ఊళ్ళో లైబ్రరీ ఉన్న సంగతి.. ఆ మాట వినగానే పుస్తకం.నెట్ గుర్తొచ్చింది.. ఎటూ పూర్ణిమ, సౌమ్య నగరాలు, దేశాలు తిరుగుతున్నారు, మనం కాస్త గ్రామాలకి వెళదాం అనిపించింది.. ఆ ఆలోచనకి ప్రతిరూపమే ఈ ఇంటర్వ్యూ.. ఆలోచన నాదైనా, ఇదంతా చేసింది మా అమ్మగారు.. చేసినందుకు తనకు, సహకరించినందుకు లైబ్రేరియన్ గారికి కృతజ్ఞతలు.. పూర్తిగా ఇక్కడ చదవండి..

1 comments:

మురళి said...

బాగుందండి ఇంటర్వ్యూ.. ఎక్కువ మంది చదివిన పుస్తకం లాంటి వివరాలు అడగలేదా?