నేను భయపడ్డట్లే జరిగింది.. వద్దంటున్నా వినకుండా నన్ను కొరియాకి పంపించేస్తున్నారు... :-((
సరే తప్పదు కదా... అన్నీ మనకి నచ్చేవే జరగవు కదా...
కనీసం కొరియాకి వెళ్ళిన తరువాతైనా, కాస్త తీరిక దొరికితే, టపాయించడం మొదలుపెడతాను...
అప్పటివరకూ సెలవు..
skip to main |
skip to sidebar
8 comments:
Have a pleasant flight Medha.
Have a nice trip.
Best Regards,
Purnima
Malli mari konni koriya vishayalu kosam eduru chustuntamandi.
Happy Journey.
భలే, పోనీలేండి కొరియా వెళితే అన్నా మీకు టపాలు రాసే టైము దొరుకుతుందేమో!
క్షేమంగా వెళ్ళి మూడు టపాలు ఆరు వ్యాఖ్యలతో రండి:).
all the best medha garu.. akkadiki vellaka aiina, tappakunda raastu undandi..
@వేణూ శ్రీకాంత్ గారు, పూర్ణిమ గారు: Thank you for your wishes
@విహారి గారు: :-) కొరియా విశేషాలని వ్రాయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను....
@సిరిసిరిమువ్వ గారు, sujji గారు: Thankyou..
నేనూ అదే అనుకుంటున్నానండి.. కనీసం ఇక్కడకి వచ్చిన తరువాతైనా కాస్త తీరిక దొరుకుతుందేమోనని....
మీకో రహస్యం చెప్పనా. మీ కంపెనీ హెచ్చార్ వాళ్ళ రికార్డుల్లో మీకు కొరియా భాష లో డాక్టరేటు వుందని రాసుంది. అందుకే మిమ్మల్ని పంపిస్తున్నారు. వెళ్ళి ఆ రికార్డులు మార్చెయ్యండి లేకపోతే మీ జీవితం భారత్ లో కూడా ..చింగ చాంగ్ చూ చూ అయిపోతుంది :-)
ఎనీవే గుడ్ లక్.
-- విహారి
@విహారి గారు: అసలే బాధ పడుతుంటే, మీరు అలా భయపెడితే ఎలాగండీ..?! ఎట్టి పరిస్థితుల్లోనూ, ఒక్క నెలలో వచ్చేయాలని గట్టిగా అనుకుంటున్నాను.. చూడాలి ఎంత గట్టిగా నిలబడగలనో.!? and thankyou...
Post a Comment