Wednesday, August 22, 2007

'సెల్లే'గ అతిశయం

ఈ మధ్య చేతిలో, సెల్ లేకుండా ఎవరూ కనిపించట్లేదు.. చేతికి వాచ్ పెట్టుకోవడం అన్నా మర్చిపోతామేమో కాని, చేతిలో సెల్ లేకుండా అడుగు బయటపెట్టం..

అలాంటి సెల్ గురించి ఒక పేరడీ పాట – దీనికి మాతృక జీన్స్ సినిమా లోని, పూవుల్లో దాగున్న పళ్ళెంత అతిశయం..

చేతిలో దాగున్న సెల్ ఎంత అతిశయం,
సెల్ లోన, ఫ్లిప్ సెల్ ఇంకెంతో అతిశయం,
కాలర్ ట్యూన్ లో దాగున్న సంగీతాలే అతిశయం,
సెల్ కున్న హెడ్ సెట్ ఇంకా ఎంతో అతిశయం,

అతిశయమే అచ్చెరువొందే, సెల్లేగ అతిశయం...
ఎయిర్ టెల్, బిఎస్ న్ ల్,హట్చ్ లేనపుడు రిలయన్స్, ఇండికామ్, స్పైసే గ అతిశయం...

5 comments:

విహారి(KBL) said...

ఫ్లిప్ సెల్ అంతే ఎంటండి

Anonymous said...

చావగొట్టారుపొండి.

Niranjan Pulipati said...

బాగుంది సెల్లు పేరడీ.. :)

మేధ said...

@విహారి గారు: ఇక్కడ 'సెల్' అంటే, 'మొబైల్ ఫోన్' గా ఊహించుకో ప్రార్ధన...

Anonymous said...

సారీ మేధాజీ, సెల్లు పేరడీ చెత్తగా ఉంది.