తెలుగు వాళ్ళలో ఈ సామెత తెలియని వాళ్ళు చాలా తక్కువమంది.. కానీ ఇప్పుడు ఈ సామెత తెలియని వాళ్ళకి కూడ దాన్ని ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు.. మన జె.ఎన్.టి.యు. వాళ్ళు…!
ఏదో ఇప్పుడు ఉంది దేవుడి పాలన కదా అనే ఉద్దేశ్యంతో, వరుణుడు కొంచెం ఎక్కువగానే వర్షాలు పడేటట్లు చేస్తున్నాడు…. మొన్న వర్షాలు వచ్చేవరకు ఖాళీ గా గోళ్ళు గిల్లుకుంటున్న మేఘమధనం శాఖ వాళ్ళు ఈ వర్షాలకి వచ్చిన మబ్బుల్లో చకచకా మేఘ మధనం చేస్తున్నారట… అంటే వరుణుడు కురిపించిన వర్షాలని జె.ఎన్.టి.యు వాళ్ళు తాము కురిపించామని గొప్పలు చెప్పుకుంటారనమాట…. అయినా "It Happens" అంతే.. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ...
http://eenadu.net/story.asp?qry1=21&reccount=30
http://eenadu.net/breakhtml1.asp
skip to main |
skip to sidebar
Thursday, September 20, 2007
About Me
- మేధ
- పుట్టింది కోనసీమలో, పెరిగింది పల్నాడులో, చదివింది కోస్తాలో, ఉద్యోగం చేస్తోంది ఉద్యాననగరిలో...
Followers
Blog Archive
-
▼
2007
(35)
-
▼
September
(15)
- రామునికి సీత ఏమవుతుంది…?
- భగత్ సింగ్
- కంప్యూటర్ ఎలా పని చేస్తుంది..?
- ఎందరో మహానుభావులు – 4
- రాముడికి సీత ఏమవుతుంది…?
- గురజాడ
- సొమ్మొకరిది సోకొకరిది……….!!!
- ధర్మసందేహం
- ఎందరో మహానుభావులు – 3
- రామునికి సీత ఏమవుతుంది…?
- అంతా భ్రాంతియేనా……
- ఎందరో మహానుభావులు – 2
- రామునికి సీత ఏమవుతుంది…?
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
- ఎందరో మహానుభావులు – 1
-
▼
September
(15)
1 comments:
అంతా మాయ.జీవితమే మహామాయ.
Post a Comment